BJYM, a BJP affiliate, launched the lightning protest. BJYM activists demanded payment of job allowances to the unemployed in Telangana and demanded immediate replacement of vacancies.
#Bjp
#Telanganabjp
#Bjym
#Bjymactivists
#Police
#Unemployment
#Tspsc
బీజేపి అనుబంధ సంస్ధ బీజేవైఎమ్ మెరుపు దీక్ష చేపట్టింది. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ ముందు బైఠాయించారు బీజేవైఎమ్ కార్యకర్తలు. దీంతో పోలీసులకు బీజేవైఎమ్ కార్యకర్తలకు తోపులాట జరిగింది.